TPT: గూడూరు పట్టణంలో రేషన్ డీలర్లు సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు రావడంతో ఏఎస్‌ఓ లక్ష్మీనారాయణ రెడ్డి గురువారం పలు రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో నిబంధనలు పాటించని 11, 12 నంబర్ రేషన్ షాపుల డీలర్ల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏఎస్‌ఓ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ షాపుల్లో ఏఎస్‌ఓ తనిఖీలు


