అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని నారాయణపురంలో రూ.42 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భూమి పూజ చేశారు. శిథిలావస్థకు చేరిన పాత కేంద్రాన్ని పరిశీలించి నూతన భవనానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ ఫలాలను 80 వేల ఇళ్లకు వెళ్లి వివరించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన


