PPM: మానసిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్‌సీడీ అధికారి డా. టి. జగన్ మోహనరావు సూచించారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒత్తిడిని అధిగమిస్తూ, మానసిక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యుల సలహా తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం'


