ASR: కలెక్టర్ టీ.నిశాంతి గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కలెక్టర్ల సమావేశానికి అవసరమైన గణాంకాలు, నివేదికలు, శాఖల ప్రగతి వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి'


