PLD: మాచర్లలో 20వ నెంబర్ రేషన్ షాపులో బియ్యం నిల్వలో తేడా ఉండటంతో గురువారం సివిల్ సప్లై అధికారులు షాపును సీజ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు CSDT భాషా ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, 9.40 క్వింటాళ్ల బియ్యం, పంచదార 5 3 ప్యాకెట్లు తక్కువగా, 163 కిలోలు జొన్నలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకులపై 6A కింద కేసు నమోదు చేసి నివేదిక పంపారు.
ఆంధ్రప్రదేశ్
మాచర్లలో రేషన్ షాప్ సీజ్


