MDK: తూప్రాన్ ప్రాథమిక పశువైద్య కేంద్రం అధికారిగా పనిచేస్తున్న గార్లపాటి లక్ష్మిశ్రీ పదోన్నతి పొందారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించడంతో సిద్దిపేటకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం తూప్రాన్ పశువైద్య కేంద్రంలో తూప్రాన్, మనోహరాబాద్ ఆసుపత్రుల సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
తెలంగాణ
పశువైద్యాధికారికి పదోన్నతి బదిలీ


