మండపేట ఓ ప్రైవేట్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్‌లో ముందస్తు జన్మాష్టమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణులు, గోపికల వేషధారణలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. నృత్య ప్రదర్శనలు, ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల్లో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆకట్టుకున్న కృష్ణాష్టమి వేడుకలు


