BDK: మహిళా భద్రతా విభాగాన్ని జిల్లాలో ఏర్పాటు చేశామని ఎస్పీ రోహిత్ రాజు గురువారం తెలిపారు. మహిళలు, బాలికలు చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, బాధితులకు అండగా నిలవాలని సూచించారు. జిల్లా మహిళా భద్రతా విభాగం సభ్యులతో సమావేశమై వారి విధులు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
జిల్లాలో మహిళా భద్రత విభాగం ఏర్పాటు


