VSP: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మరోసారి డ్రామాకు తెర తీశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం విశాఖలో మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పోలవరంపై మరోసారి డ్రామా'


