ASR: ప్రజా సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని టీడీపీ అరకు ఇంఛార్జ్ డా.సియ్యారి దొన్నుదొర, జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయితీ, సీతంపేట గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న గెడ్డను పరిశీలించి వంతెన నిర్మాణానికి సీఎంతో చర్చిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పేదల పురోభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'


