హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటన భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజా సంక్షేమ అభివృద్ధి ప్రజా ఉత్సవాలలో పాల్గొన్నారు. అలాగే బైక్ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.