హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే వేగుళ్లకు తోట త్రిమూర్తులు సవాల్

కోనసీమ: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర విమర్శలు చేశారు. మండపేటలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే జోగేశ్వరరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖాముఖి చర్చకు రావాలని తోట సవాల్ విసిరారు.