హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు

అన్నమయ్య జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ, నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ తెలిపారు. డీహెచ్‌ఓ కార్యాలయంలో ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ, ఎన్‌జీవో ప్రతినిధులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని సూచించారు.