CTR: గుడిపాల మండలం రామభద్రాపురం పంచాయతీ పరిధిలోని చుక్కావారిపల్లిలో చెక్‌డ్యామ్ పూడిక, ముళ్లకంపల తొలగింపు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. గ్రామస్థుల విజ్ఞప్తిపై కలెక్టర్ ఆదేశాలతో సుమారు 200 మీటర్ల మేర పనులు చేపట్టారు. పనులు పూర్తయితే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని గ్రామస్థులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెక్‌డ్యామ్ పనులు ప్రారంభం


