E.G: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీలతో పాటు రాజమండ్రి నగరపాలక సంస్థలో అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కినాగేంద్ర బుధవారం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో ఎక్కువ శాతం బీజేపీ పోటీ'


