హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంగాధరలో ఘనంగా కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ

KNR: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గంగాధరలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గంగాధర బ్లాక్ నుంచి మధురానగర్ చౌరస్తా వరకు భారీ జనసమూహంతో ర్యాలీ సాగింది. చొప్పదండి ఎమ్మెల్యే, డా. మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ శ్రేణులు వివరించారు.