AKP: జిల్లాను సంపూర్ణ గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఒడిస్సా నుంచి అనకాపల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న 600 కేజీల గంజాయిని, రవాణాకు వాడిన వాహనాలను రూరల్ పోలీసులు పట్టుకున్నారని వెల్లడించారు. ఈ కేసులో 3నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం..!


