VSP: వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో విద్య అత్యంత కీలకమని ప్రిన్సిపాల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్ బి. శ్రీనివాస్ అన్నారు. ఏయూ కామర్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఆచార్య కె.వి. శివయ్య శత జయంతిని పురస్కరించుకుని గురువారం 'రీ ఇమేజినింగ్ కామర్స్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్'పై జాతీయ సదస్సు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'వికసిత్ భారత్ సాధనలో విద్య కీలకం'


