హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ ఎక్స్‌ రోడ్స్‌–ఒవైసీ జంక్షన్‌ కారిడార్‌

HYD: నల్గొండ X రోడ్స్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు రూ.620 కోట్లతో నిర్మించిన 3.23 కిలోమీటర్ల సిగ్నల్‌ ఫ్రీ కారిడార్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. 2.53 కిలోమీటర్ల ప్రధాన ఫ్లైఓవర్‌తో పాటు రెండు ర్యాంపులు ఉన్నాయి. నాలుగు లేన్ల మార్గంతో ప్రయాణ సమయం 30 నిమిషాలు తగ్గి, ఇంధనం ఆదా, కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.