VSP: క్వాంటమ్, ఏఐ రంగాలు భవిష్యత్తులో కలిసి పనిచేస్తాయని బార్క్ సీనియర్ శాస్త్రవేత్త ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన 'క్వెస్ట్-ఏఐ' అంతర్జాతీయ సదస్సు ముగింపు వేడుకలో ఆయన మాట్లాడారు. డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం అణు విద్యుత్ వినియోగం, అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు భవిష్యత్తులో రానుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'క్వాంటమ్, ఏఐ కలిసి పనిచేస్తాయి'


