AKP: సబ్బవరం మండలం బాట జంగాలపాలెంలోని టాటా మెమోరియల్ సెంటర్ హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రిని గురువారం కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో కలిసి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల సహాయకులకు భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. నిధులతో ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి


