SDPT: చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహించిన ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. విజేత జట్లకు MEO తిరుపతి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపుకు నాంది అని అన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఓటమి గెలుపుకు నాంది: MEO


