MNCL: సీఎం రేవంత్ రెడ్డిని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు సమస్యలను, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలను సీఎం దృష్టికి MLA తీసుకెళ్లారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరినట్లు MLA పేర్కొన్నారు.
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వినోద్


