హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెగడపల్లిలో 15 సీసీ కెమెరాలు ప్రారంభం

NZB: పెగడపల్లి గ్రామంలో ‘మన ఊరు.. మన భద్రత.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా సీపీ పి. సాయి చైతన్య 15 సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.