TPT: శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఐలు తెలుగు గంగ కాలువ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. నిమజ్జనం సజావుగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జన ప్రదేశాల పరిశీలన


