కృష్ణా: మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ ఎన్ సీసీ కేడేట్లు పాల్గొని, వివిధ రకాల మొక్కలను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యత అని, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్క నాటాలని వారు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత


