వరంగల్ ఎంజీఎంలో ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలి (ATF) కేంద్రాన్నీ C.P ఎన్. శ్వేత గురువారం ప్రారంభించారు. ఈగల్ ఫోర్స్ సహకారంతో అభివృద్ధి చేసిన కేంద్రంలో పడకల సంఖ్యను 10 నుంచి 20కి పెంచారు. సీసీటీవీ, భద్రతా ఏర్పాట్లతో పాటు క్యారమ్, చెస్ వంటి సౌకర్యాలు కల్పించారు. వైద్య చికిత్స, కౌన్సెలింగ్ ద్వారా మత్తు వ్యసన విముక్తికి సేవలందించనున్నారు.
తెలంగాణ
ఎంజీఎంలో ఆధునిక ATF కేంద్రం ప్రారంభం


