ప్రకాశం: మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 2009 బ్యాచ్ కు చెందిన పలువురు పట్టణ కానిస్టేబుల్స్ 'హెడ్ కానిస్టేబుల్స్' గా ప్రమోషన్స్ పొందారు. ప్రమోషన్స్ పొందిన వారిలో షరీఫ్, భద్ర, హాస్సాన్, సాగర్, ప్రసాద్, శ్రీనులు ఉన్నారు. వీరిని డీఎస్పీ నాగరాజు ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఆరుగురు కానిస్టేబుల్స్‌కు ప్రమోషన్స్'


