WNP: జిల్లాలోని తిరుమలాపూర్‌కు చేరుకున్న మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవసాయ పొలంలో మీడియాతో మాట్లాడారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పదవి ఉన్నా లేకున్నా తన గౌరవం తనకు ఉంటుందని అన్నారు. తాను పదవిలో ఉన్నప్పుడే సెక్యూరిటీ, వాహనాలను వద్దని చెప్పానని తెలిపారు. ప్రణాళిక సంఘం పదవి ఎప్పుడైనా తొలగించే విధంగా ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
'పదవులు ముఖ్యం కాదు.. గౌరవమే ముఖ్యం'


