CTR: ట్రాక్టర్ ఫైన్ పేరుతో వచ్చిన లింక్ ద్వారా నకిలీ యాప్ ఇన్‌స్టాల్ కావడంతో సోమల మండలానికి చెందిన వ్యక్తి క్రెడిట్ కార్డు నుంచి రూ.2,22,054 మోసపూరితంగా డెబిట్ అయ్యాయి. బాధితుడు వెంటనే 1930కు ఫిర్యాదు చేయడంతో సైబర్ సెల్ పోలీసులు రెండు రోజుల్లో నగదును రికవరీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ ఫైన్ పేరుతో సైబర్ మోసం


