హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌జీటీ యూనియన్ అధ్యక్షుడు ఎన్నిక

KMR: పెద్దకొడప్‌గల్‌లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ ఆధ్వర్యంలో ఎస్‌జీటీ యూనియన్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా తిప్పని మారుతిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్‌జీటీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఉపాధ్యాయులంతా ఐక్యంగా పోరాడాన్నారు.