HNK: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఐనవోలు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. టపాసులు కాల్చి, పండ్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
తెలంగాణ
'సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం'


