హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామారెడ్డిలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం

KMR: జిల్లా కేంద్రంలోని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ జిల్లా కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, ప్రధానమంత్రిగా 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ నిరంతరం ప్రజా సేవకు అంకితమయ్యారని అన్నారు.