హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజేతలకు కలెక్టర్ అభినందనలు

PPM: రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సత్తా చాటిన జిల్లా వాలీబాల్‌ క్రీడాకారులను కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అభినందించారు. తిరుపతి వేదికగా నిర్వహించిన అండర్‌-23 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్‌ సమరంలో విజయనగరం జట్టుపై ఘన విజయం సాధించింది.