NRPT: కోస్గి మున్సిపల్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. యూరియా కొరతతో రైతులు రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుభరోసా, రైతుబీమా, సాగునీటి రంగాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ
రైతుల సమస్యలపై మాజీ మంత్రుల ఫైర్


