ప్రకాశం: ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ స్టేట్ ఆక్వా రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఇటీవల పెరిగిన ఫిష్ ఫుడ్ ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్ వద్ద ఆక్వా రైతుల నిరసన


