హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేలులో సర్వేల పురోగతిపై సమీక్ష

KDP: బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో కడప జిల్లా జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్వేల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పలు సర్వేల్లో బద్వేల్ పురపాలక సంఘం ముందంజలో ఉండటంపై అభినందనలు తెలిపారు.మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ, మున్సిపల్ మేనేజర్ హరినాథ్ పాల్గొన్నారు.