హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ

MDK: మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సాంకేతిక వ్యవస్థల అమలు తీరును పరిశీలించారు. పట్టణ సీఐ మహేష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును స్వీకరించి, నిబంధనల ప్రకారం సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.