SRD: కంగ్టి మండల కేంద్రంలో SDF నిధుల కింద మంజూరైన మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాల ప్రజలు శుభకార్యాలు గౌరవప్రదంగా తక్కువ ఖర్చుతో జరుపుకునే విధంగా ఫంక్షన్ హాల్ నిర్మిస్తామన్నారు. మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
తెలంగాణ
మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ


