కడప యూనిట్ న్యాయమూర్తులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ గోపాల్ గురువారం ముందస్తు జాతీయ లోక్ అదాలత్ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 12న జరగనున్న లోక్ అదాలత్‌లో రాజీ కాగల కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. పెండింగ్ ట్రాఫిక్ చలానాలను కూడా లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో ముందస్తు లోక్ అదాలత్ సమావేశం


