WGL: నర్సంపేట పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బొల్లెపల్లి వెంకటస్వామి అనుమానస్పద స్థితి మృతికి కారణమైన పోతురెడ్డి నరసింహారెడ్డి, దుబ్బాక నరసింహరెడ్డిని అరెస్టు చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధ్యులను శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో PS ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో రహదారిపై కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణ
'బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి'


