హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లార్డ్ కిచెనర్ స్కూల్లో ఎమ్మెల్యే సందడి

విజయనగరం 33వ డివిజన్ నాగోజీపేటలోని లార్డ్ కిచెనర్ ఎలిమెంటరీ పాఠశాలలో P4 విధానంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, సేవాభావంతో పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.