KDP: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్‌ను కాపాడుకోవాలని CI పురుషోత్తంరాజు సూచించారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన, నేత్రదానంపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వ్యసనం యువత జీవితాలను నాశనం చేస్తోందని తెలిపారు. లక్ష్యాలను సాధించేందుకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ


