SKLM: ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ పనులను సీనియర్ టీడీపీ నాయకులు రూప్ప రమేష్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిధులను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
జల్ జీవన్ మిషన్ పనులు ప్రారంభం


