హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు జట్టు సిద్ధం

SDPT: నిజామాబాద్ పోలీస్ గ్రౌండ్‌లో ఈ నెల 4 నుంచి 7 వరకు నిర్వహించే జూనియర్ గర్ల్స్ స్టేట్ మీట్ కోసం సిద్దిపేట జిల్లా జట్టు రూపుదిద్దుకుంది. జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రాంగారి గణేష్ క్రీడాకారులకు జెర్సీలు, కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.