హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సింగ్ కళాశాలకు రెండు బస్సులు

MDK: మెదక్ నర్సింగ్ కళాశాలకు రెండు ఆధునిక బస్సులు మంజూరు అయ్యాయి. మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు కళాశాల సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నర్సింగ్ కళాశాలకు రెండు బస్సులను మంత్రి మంజూరు చేశారు. మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు.