హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 6, 7 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం: ఉయిక విష్ణు

ADB: ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 6, 7 తేదీల్లో నిర్వహించే 'చలో ఢిల్లీ'ని జయప్రదం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాధ్యక్షుడు ఉయిక విష్ణు పిలుపునిచ్చారు. ఆదివాసీ చట్టాల సంరక్షణ, జీవో 3 పునరుద్ధరణ, ఫారెస్ట్ దాడుల నిలిపివేత, సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.