NTR: రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమమే CM చంద్రబాబు లక్ష్యమని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గొల్లపూడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 33 టీఎంసీల నీరు అందించామన్నారు. ఐదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్ది పోలవరంలో 135 అడుగులకు నీరు నిల్వ చేస్తామన్నారు. నేరేడు బ్యారేజీతో ఉత్తరాంధ్రలో లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు లక్ష్యం రైతు సంక్షేమమే: ఉమా


