KDP: మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం సందర్శించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రిన్సిపల్ డా. పి. నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు క్రీడా సామగ్రి అందజేసిన ఎమ్మెల్యే


