హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

NLR: APRS కావలి బాలికల పాఠశాలలో పీజీటీ ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్,హిందీ, టీజీటీ మ్యాథ్స్ సబ్జెక్టులలో ఫుల్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ శ్వేత హరాహు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడి టెట్ అర్హత కలిగి ఉండాలన్నారు.